: మోదీ కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరా: నరసింహారెడ్డి


ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై బీజేపీలో చేరినట్టు నరసింహారెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News