: వీవీ వినాయక్ కు మాతృవియోగం
ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి నాగరత్నం(59) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వినాయక్ తల్లి మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు వినాయక్ స్వస్థలం. ఆయన తండ్రి కృష్ణారావు సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.