: ఈనెల 5 లేదా 8న ఏపీలో తొలివిడత రుణమాఫీ


రైతు రుణమాఫీపై మంత్రులు, పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ నెల 5 లేదా 8 తేదీల్లో రైతులకు తొలివిడత రుణాన్ని బ్యాంకుల్లో జమ చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ నెల 18లోగా రైతులకు రుణాలపై బాండ్లు జారీ చేయాలని కూడా నిర్ణయించారు. అంతేగాక, ఉద్యాన పంటలకు రూ.10వేలు రుణమాఫీచేసే యోచన చేస్తున్నారు. అటు, డ్వాక్రా రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News