: బీజేపీలో చేరిన బాలీవుడ్ గాయకుడు
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కుమార్ సాను భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి కూడా బీజేపీలో చేరారు.