: ఒబామాను హైదరాబాదుకు ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం


జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు హైదరాబాదుకు రావాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అమెరికా ఎంబసీకి లేఖ రాశారు. మరోవైపు ఒబామాను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News