: విశాఖ జిల్లాలో 600 కేజీల గంజాయి స్వాధీనం


విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ సాగు, రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా, జిల్లాలోని బుచ్చయ్యపేటలో పోలీసులు ఏకంగా 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఓ వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News