: పెద్దఅవుటుపల్లి కేసులో మరో ముగ్గురు అరెస్టు


పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన తండ్రీకొడుకుల్ని ఆగస్టు 24న కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి వద్ద తుపాకులతో కాల్చి చంపిన ఘటనలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం ఈనెల 15 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News