: నాగాలాండ్ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు


నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 1963 డిసెంబర్ 1న దేశంలో 16వ రాష్ట్రంగా నాగాలాండ్ అవతరించింది. నేటితో ఆ రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయ్యాయి.

  • Loading...

More Telugu News