: భూమా నాగిరెడ్డికి మాతృ వియోగం


ఇటీవలే భార్య శోభను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న వైకాపా నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జీవితంలో మరో విషాదం సంభవించింది. ఆయన తల్లి భూమా ఈశ్వరమ్మ (80) ఈ ఉదయం హైదరాబాదులోని నివాసంలో మరణించారు. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వరమ్మ మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News