: అరుణాబహుగుణ భర్త జయరామన్ కన్నుమూత


జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్, కేంద్ర హోంశాఖ అంతర్గత భద్రతా వ్యవహారాల మాజీ ప్రత్యేక కార్యదర్శి అరుణాబహుగుణ భర్త జయరామన్ కన్నుమూశారు. నిన్న ఉదయం హైదరాబాదులో ఆయన మరణించారు. గతకొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1977 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన జయరామన్ కేంద్ర హోంశాఖ అంతర్గత భద్రతా వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసి 2013లో పదవీ విరమణ చేశారు.

  • Loading...

More Telugu News