: తుపాను బాధితుల కడగండ్లను కళ్లకు కట్టిన నాగార్జున


హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన మేముసైతం కార్యక్రమంలో తుపాను వాస్తవ పరిస్థితిని నాగార్జున కళ్లకు కట్టారు. వైజాగ్ లో హుదూద్ బాధితులకు సహాయంగా నిలిచిన వ్యక్తులను తీసుకువచ్చి వాస్తవ పరిస్థితిని కళ్లముందు సాక్షాత్కరించారు. 21 వేల కోట్ల నష్టం జరిగిన విశాఖ వీలైనంత తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దీంతో పలువురు సీనియర్ నటీనటుల కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.

  • Loading...

More Telugu News