: దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: రఘువీరా


కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. విజయవాడలోని గాంధీనగర్ ఫిలింఛాంబర్ హాలులో రాష్ట్ర ఎస్సీ విభాగం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా దళితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు కిల్లి కృపారాణి, శైలజానాథ్, కొండ్రు మురళి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News