: పాత జోకుతో బ్రహ్మానందం లేటెస్ట్ నవ్వులు


హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన 'మేము సైతం'లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం నవ్వులు పూయించారు. అందరికీ తెలిసిన ఓ జోకును ఆయన తనదైన శైలిలో చెప్పారు. ఓ చిత్రంలో ఎస్వీ రంగారావు చెప్పిన డైలాగ్ ను, ఆపై కొన్ని కామెడీ సన్నివేశాలను ప్రదర్శించి, చివర్లో కాస్తంత కరుణ రసాన్ని పండించారు.

  • Loading...

More Telugu News