: పోలీసులపై చిత్ర పరిశ్రమ దుష్ప్రచారం: మోదీ


పోలీసుల పట్ల చెడు అభిప్రాయం కలిగించేలా పలు సినిమాలు వచ్చాయని, వాటివల్ల కూడా ప్రజలకూ, పోలీసులకూ మధ్య దూరం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. గౌహతిలో జరుగుతున్న రాష్ట్రాల డీజీపీల సదస్సులో నేడు ఆయన మాట్లాడుతూ, సినీ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల త్యాగాల గురించి తెలియజేస్తామని చెప్పారు. మంచిని వదిలి చెడు గురించే ఎక్కువగా ప్రచారం చేయడం చిత్ర పరిశ్రమకు తగదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News