: నేటి నుంచి అందుబాటులోకి 4 జన సాధారణ్ రైళ్ళు


సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే సామాన్యుల అవసరాలను తీర్చడానికి నేటి నుంచి 4 జన సాధారణ్ జైళ్ళు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్, కాకినాడ, సంత్రాగచ్చి, పాట్నాకు ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లలో మొత్తం జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి. ఈ రైళ్ళలో ఒకేసారి 1200 మందికి పైగా ప్రయాణించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News