: మార్చి నాటికి రూ.800 కోట్ల రుణాలిస్తాం: భారతీయ మహిళా బ్యాంక్


వచ్చే సంవత్సరం మార్చిలోగా రూ.1,000 కోట్ల డిపాజిట్లను సమీకరించాలని నిర్ణయించుకున్నట్టు భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. అదే సమయానికి రూ.800 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె వివరించారు. ప్రస్తుత బ్యాంక్ డిపాజిట్లు రూ. 300 కోట్లు కాగా, రుణ పరిమాణం రూ.500 కోట్లుగా ఉంది. మార్చి నాటికి బ్రాంచ్ నెట్‌వర్క్ సంఖ్యను 80కి పెంచాలనుకుంటున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News