: తనను కాటేసిందని పామును ఫ్రై చేసి తిన్నాడు, మరణించాడు!
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని విష సర్పం కాటేసింది. పాము కాటు విపరీతమైన నొప్పి కలిగిస్తున్నా, అతడు ఆ పాముపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే దాన్ని చంపి, వేపుడు చేశాడు. అనంతరం మరేమీ ఆలోచించకుండా తినేశాడు. అది విషసర్పం కావడంతో కొన్ని గంటల్లోనే అతడికి శరీరమంతా విషం పాకడంతో, చివరికి ప్రాణాలు విడిచాడు.