: తెలంగాణలో జూడాల సమ్మె విరమణ


తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. దాంతో, 64 రోజుల పాటు జరిగిన సమ్మెకు తెర పడింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి సమ్మె విరమించినట్టు వైద్యులు తెలిపారు. ఈ మధ్యాహ్నం నుంచి వారు విధులకు హాజరవుతున్నారు. జూనియర్ వైద్యుల విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని తెలంగాణ ప్రభుత్వం జీవో నంబరు 107ను కొన్ని రోజుల కిందట జారీ చేసింది. దానిని నిరసిస్తూ జూడాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News