: ఝార్ఖండ్ మాజీ మంత్రి అరెస్టు
ఝార్ఖండ్ మాజీ మంత్రి అనొష్ ఎక్కా అరెస్టయ్యారు. ఒక హత్యా నేరానికి సంబంధించి పోలీసులు ఆయనను ఈరోజు అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం ఆయనకి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనొష్ ఎక్కా ఝార్ఖండ్ లోని కొలిబెరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.