: హైదరాబాదులో మందుకొట్టి డ్రైవింగ్ చేసిన వారికి జైలు శిక్ష!


ఉమ్మడి రాజధాని హైదరాబాదులో మందుకొట్టి డ్రైవింగ్ చేసిన వారికి జైలు శిక్ష పడింది. అలా పట్టుబడిన 19 మందికి ఎర్రమంజిల్ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. 70 మందికి 2 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు మద్యం తాగి డ్రైవింగ్ చేసిన 13,103 మందిపై కేసులు నమోదు చేసినట్టు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ తెలిపారు.

  • Loading...

More Telugu News