: అడ్మిషన్ల కోసం ఏ స్కూల్ నిబంధనలు ఆ స్కూల్ వే... ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు


ఢిల్లీలోని అన్ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలకు ఊరట కలిగించేలా ఢిల్లీ హైకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. నర్సరీలో ప్రవేశాలు కల్పించేందుకు సొంత విధివిధానాలను పాటించవచ్చని, ఏ స్కూల్ నిబంధనలను ఆ స్కూల్ రూపొందించుకోవచ్చని జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నర్సరీ అడ్మిషన్ లపై గైడ్ లైన్స్ జారీ చేయగా వాటిని సవాలు చేస్తూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News