: ఒబామాకు విషపులేఖ పంపిన నిందితుడి అరెస్ట్


విషరసాయనం రెసిన్ పూసిన లేఖలను అమెరికా అధ్యక్షుడు ఒబామా, సెనేటర్ కు పంపిన అగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. టెన్నిసీ స్టేట్ లైన్స్ దగ్గర నిందితుడు డానియెల్ మెక్ ముల్లెన్(45)ను అతడి అపార్ట్ మెంట్లో అరెస్ట్ చేసినట్లు ఎఫ్ బిఐ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News