: దయచేసి అందరూ సహకరించండి: కేసీఆర్


తెలంగాణ శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ ను ఈ రోజు శాసనసభ ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, సభ్యులంతా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విన్నవించారు. ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ బిల్లు సభ ఆమోదం పొంది, ఈ రోజు గవర్నర్ దగ్గరకు వెళ్లాలని చెప్పారు. అందువల్ల సభ్యులందరూ సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News