: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. ఇరు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పనులు మానుకోవాలని లేఖలో హెచ్చరించింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి, నక్సల్ బరీ నుంచి అజిత్ పేరుతో ఆ లేఖ విడుదలైంది.