: చిన్నారుల కోసం 'కార్టూన్ మార్ట్' యానిమేషన్ వీడియోలు


చిన్నారులకు, ముఖ్యంగా ఐదేళ్ళ లోపు వారు సులభంగా రైమ్స్ నేర్చుకునేందుకు పలు రకాల యానిమేషన్ వీడియోలు తయారుచేస్తున్నట్టు 'కార్టూన్ మార్ట్' వెల్లడించింది. వీటిని యూట్యూబ్ వంటి వెబ్ సైట్ లలో వీక్షించవచ్చని ఆ సంస్థ ప్రతినిధి శ్రీమతి సుమలత నేడు మీడియాకు వివరించారు. పిల్లలు ఇష్టంగా ఆడుకునే వాహనాల బొమ్మలు, జంతువుల బొమ్మలతో రైమ్స్ వీడియోలను రూపొందించినట్టు ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News