: హ్యూస్ మరణం బాలీవుడ్ ను కదిలించింది!


బ్యాటింగ్ చేస్తూ గాయపడి, ఈ ఉదయం ప్రాణాలు విడిచిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ విషాద ఉదంతం బాలీవుడ్ ను కదిలించింది. అతని మృతిపై పలువురు ప్రముఖులు ట్విట్టర్లో సంతాపం తెలియజేశారు. అనుష్క శర్మ, ఫర్హాన్ అక్తర్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, నేహా ధూపియా, అర్జున్ కపూర్, ప్రకాశ్ ఝా, మనోజ్ బాజ్ పాయ్ తదితరులు ట్విట్టర్ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News