: జపాన్ లో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు


జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఈ మేరకు సుమిటోమో సంస్థతో... విద్యుదుత్పత్తి, కొత్త రాజధానిలో సౌకర్యాల కల్పనపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ, ఆహార శుద్ధి అంశాలపై కూడా సుమిటోమోతో ఒప్పందం చేసుకుంది.

  • Loading...

More Telugu News