: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్


రేపటి నుంచి తెలుగు సినీ పరిశ్రమ షూటింగులు బంద్ కానున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు అసంబద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ సినీ కార్మిక సమాఖ్య బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో రేపటి నుంచి షూటింగులన్నీ ఆగిపోనున్నాయి. అయితే ఫిల్మ్ ఛాంబర్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు సినీ కార్మిక సమాఖ్య తెలిపింది.

  • Loading...

More Telugu News