: డీఎస్సీ నాన్ లోకల్ కోటాపై కొనసాగుతున్న ప్రతిష్టంభన


ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నాన్ లోకల్ కోటాపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇంకా తొలగలేదు. నాన్ లోకల్ కోటా రాష్ట్రంలోని 13 జిల్లాల వారికే వర్తిస్తుందా? లేక ఇతర రాష్ట్రాల వారికి కూడా వర్తిస్తుందా? అన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఏపీ డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చో లేదో తేల్చుకోలేకపోతున్నారు. తాము ఈ అంశంపై జీఏడీని వివరణ కోరినట్లు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

  • Loading...

More Telugu News