: ఏపీ పోలీస్ శాఖకు కొత్త వాహన యోగం


ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.100 కోట్లతో 2,402 వాహనాలు కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News