: పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చిన 'జశోదాబెన్ ఆర్టీఐ దరఖాస్తు'


ప్రధాని నరేంద్రమోడీ సతీమణి జశోదాబెన్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు విషయం నేడు పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. జీరో అవర్ లో భాగంగా కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ ఈ విషయం గురించి మాట్లాడబోగా చైర్మన్ అనుమతిని నిరాకరించారు. జశోదాబెన్ పేరు ఎత్తగానే దీనిపై మాట్లాడేందుకు అనుమతించబోనని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ స్పష్టం చేశారు. కాగా, ప్రధాని భార్యగా తనకు కల్పిస్తున్న భద్రతపై వివరాలు ఇవ్వాలని జశోదాబెన్ ఆర్టీఐకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News