: సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై కేసు నమోదు!


రంజిత్ సిన్హా... దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి అధిపతి. సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఆ హోదాకు ఎదిగిన ఆయన ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న 2జీ కేసు దర్యాప్తుకు దూరంగా ఉండాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఆయనకు భారీ షాక్ నే ఇచ్చింది. తాజాగా రంజిత్ సిన్హాపై మంగళవారం కేసు నమోదైంది. 2జీ కేసుతో పాటు బొగ్గు కుంభకోణం దర్యాప్తులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాక సీబీఐ డైరెక్టర్ హోదాకు భంగం కలిగించారని ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News