: నేటి నుంచి సార్క్ శిఖరాగ్ర సదస్సు


దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) శిఖరాగ్ర సమావేశాలు నేడు ప్రారంభంకానున్నాయి. 8 దక్షిణాసియా దేశాలు భాగస్వాములుగా ఉన్న ఈ కూటమి సమావేశాలు నేపాల్ రాజధాని కాట్మండూలో రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలలో భారత ప్రధాని మోదీ పలు కీలక అంశాలపై మార్గదర్శకాలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సార్క్ ను బలమైన ప్రాంతీయ అధికార కేంద్రంగా మలచాలనే యోచనలో మోదీ ఉన్నారు. ఈ కూటమిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, భూటాన్, నేపాల్ దేశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News