: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు పవర్ కట్


నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు విద్యుత్ శాఖ అధికారులు పవర్ కట్ చేశారు. 23 కోట్ల రూపాయల బకాయిలను కార్పొరేషన్ చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రజల నుంచి రకరకాల పన్నులను వసూలు చేసే నగరపాలక సంస్థలు... తమ విషయానికి వచ్చేసరికి ఇలా వ్యవహరించడం సరైంది కాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News