: పంజాగుట్టలో బోర్డు తిప్పేసిన ఐటీ సంస్థ
హైదరాబాదు, పంజాగుట్టలోని 195 అనే ఐటీ సంస్థ బోర్డు తిప్పేసింది. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను వేధింపులకు గురి చేసిన సంస్థ అకస్మాత్తుగా మూతపడినట్టు ప్రకటించింది. దీంతో 195 సంస్థ సిబ్బంది పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐటీ సంస్థ నిర్వాహకుడు రాబిన్ స్మిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.