: నాలుగేళ్లుగా జైళ్లో ఉంటున్న జియాఉల్ హక్ కు ఊరట


హైదరాబాదులోని ఓడియన్ థియేటర్లో జరిగిన బాంబుపేలుళ్ల కేసులో జియాఉల్ హక్ కు ఊరట లభించింది. 2006 మే7న ఓడియన్ ధియేటర్ లో బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆనాటి కేసులో నాలుగేళ్లుగా జియాఉల్ హక్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం జియాఉల్ హక్ కు, బాంబుపేలుళ్లకు సంబంధం లేదని, అతను నిర్దోషి అని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News