: 'హుదూద్' నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం


'హుదూద్' తుపాను నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. విశాఖపట్టణం జిల్లాపై 'హుదూద్' తుపాను చూపిన ప్రభావాన్ని కేంద్ర బృందం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శన ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జరిగిన నష్టాన్ని వివరించారు. నగరంతో పాటు ఉత్తరాంధ్ర 'హుదూద్' ధాటికి ఎంత నష్టపోయింది తెలిపారు.

  • Loading...

More Telugu News