: తెలంగాణలో మెగా ప్రాజెక్టుల అనుమతులకు ప్రత్యేక బోర్డు
తెలంగాణ శాసనసభలో పారిశ్రామిక ప్రాజెక్టు, స్వీయ ధృవీకరణ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మెగా ప్రాజెక్టుల అనుమతులకు సీఎస్ అధ్యక్షతన పెట్టుబడి సదుపాయాల బోర్డును ఏర్పాటు చేశారు. కొత్త ప్రాజెక్టులకు 15 రోజుల్లో బోర్డు ద్వారా తాత్కాలిక ఆమోదాలు లభిస్తాయి.