: ఢిల్లీ-ఖాఠ్మండు మధ్య బస్సు సర్వీసు


నేపాల్-భారత్ మధ్య భారత్ విదేశీ బస్సు సర్వీసును ప్రారంభించనుంది. భారత రాజధాని ఢిల్లీ, నేపాల్ రాజధాని ఖాఠ్మండు మధ్య బస్సు సర్వీసును నడపనున్నారు. ఈ సర్వీసును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ఈ సర్వీసు ద్వారా రెండు దేశాల ప్రజల మధ్య మరింత సత్సంబంధాలు నెలకొంటాయని అధికారులు ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News