: తీవ్రంగా గాయపడ్డ 'అపోలో' ప్రతాపరెడ్డి


అపోలో గ్రూప్ అధినేత ప్రతాప్ రెడ్డి దుబాయ్ లో ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. ఆయన కుడి చేతికి, కుడి కాలుకి తీవ్రగాయాలయ్యాయని సమాచారం. వెంటనే ప్రతాపరెడ్డిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు అర్ధరాత్రి తీసుకొచ్చి అపోలో హాస్పిటల్స్ లో చేర్పించారు. ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News