: కేసీఆర్‌ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన


తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఉన్న కేసుల ఎత్తివేతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కొత్త ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. ఉద్యోగాల భర్తీ కోసం తక్షణం నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశాయి.

  • Loading...

More Telugu News