: 30 మంది తాలిబాన్ తీవ్రవాదుల హతం


ఆఫ్ఘనిస్తాన్ లో సైన్యం జరిపిన దాడుల్లో 30 మందికిపైగా తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. హెల్మాండ్, ఫరాహ్, బాగ్లన్ తదితర ప్రాంతాల్లో సైన్యం దాడులు జరిపిందని తెలుస్తోంది. దాడుల తరువాత పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, శక్తిమంతమైన బాంబులు, ద్విచక్ర వాహనాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లో సైన్యం జరిపిన దాడుల్లో పలువురు తీవ్రవాదులు మృతి చెందారు.

  • Loading...

More Telugu News