: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేత


శేషాచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో రూ. 25 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. అంతేగాక ఒక లారీ, 3 కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వెంటనే స్మగ్లర్లపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

  • Loading...

More Telugu News