: మద్యం సిండికేట్ కేసులో ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాఫ్తు


తెలంగాణ రాష్ట్రంలో మద్యం సిండికేట్ అంశంపై నేడు హై కోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ తన వాదన వినిపించారు. ఈ కేసులో ప్రమేయముందని భావిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాప్తు జరుగుతోందని ఆయన కోర్టుకు తెలిపారు. మొత్తం 44 మంది ప్రభుత్వ ఉద్యోగులను విచారిస్తున్నామని పేర్కొన్నారు. వీరంతా వివిధ స్థాయుల్లో పనిచేస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News