: లోక్ సభ, రాజ్యసభ రేపటికి వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సమావేశాలు లాంఛనంగా ప్రారంభమయిన తర్వాత రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను వాయిదా వేశారు. దివంగత నేతలకు నివాళి అర్పించిన అనంతరం లోక్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.