: పార్లమెంటులో కొనసాగుతున్న ప్రమాణస్వీకారాలు, పరిచయాలు, నివాళులు


పార్లమెంటు శీతాకాల సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. వెంటనే, ఉపఎన్నికలలో లోక్ సభకు ఎన్నికైన నూతన ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం, కేబినెట్ విస్తరణలో భాగంగా పదవీ బాధ్యతలను స్వీకరించిన కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులను లోక్ సభ సభ్యులకు ప్రధాని మోదీ పరిచయం చేశారు. తర్వాత, ఈ మధ్య కాలంలో మృతి చెందిన మాజీ లోక్ సభ సభ్యులకు సభ నివాళి అర్పించింది. వీరితో పాటు జమ్మూ కాశ్మీర్ వరదలు, హుదూద్ తుపాను కారణంగా చనిపోయిన వారికి కూడా సభ్యులు నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News