: పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం ఇంటర్వ్యూకు హాజరైన కేంద్ర విద్యా మంత్రి స్మృతి ఇరానీ


ఆమె కేంద్ర విద్యా శాఖ మంత్రి. అయితేనేం, తన పిల్లలకు అడ్మిషన్ కోసం ఓ స్కూల్ లో ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యా మంత్రి స్మృతి ఇరానీ స్వయంగా వెల్లడించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముంబైలోని కుటుంబాన్ని ఢిల్లీకి తరలించాల్సి వచ్చిందని, తన ఇద్దరు పిల్లలకు అడ్మిషన్ కోసం ఓ తల్లిగా ప్రిన్సిపాల్, టీచర్ల ముందు కూర్చొని వారి ప్రశ్నలకు సమాధానం చెప్పానని వివరించారు. ఇది తన బాధ్యతని, పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లు జరిగితే తనే వెళ్తానని స్మృతి చెప్పారు.

  • Loading...

More Telugu News