: హైదరాబాద్ చేరుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ హైదరాబాద్ చేరుకున్నాడు. చైనా ఓపెన్ సిరీస్ గెలుచుకున్న ఆయనకు కుటుంబసభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా ఓపెన్ సిరీస్ గెలవడం ఆనందంగా ఉందని, ఈ సిరీస్ గెలుస్తానని తాను ఊహించలేదని తెలిపాడు. ఈ విజయాన్ని కోచ్ గోపీచంద్ కు, తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్టు తెలిపాడు.