: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం


సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. బీమా రంగంలో ఎఫ్ డీఐల పెంపును వ్యతిరేకిస్తామంటూ జేడీయూ, సీపీఎం, ఎస్పీ, బీఎస్పీ స్పష్టం చేశాయి. ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ మద్దతు కోరతామని జేడీయూ తెలిపింది. ఇక, మహారాష్ట్రలో విభేదాలున్నా, ఆ ప్రభావం కేంద్రంలో పొత్తుపై ఉండదని శివసేన పేర్కొంది. పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వ అజెండాకు మద్దతిస్తామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News