: జపాన్ లో భూకంపం


గత రాత్రి సెంట్రల్ జపాన్ ను శక్తిమంతమైన భూకంపం వణికించింది. నగానో పర్వత ప్రాంతంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా ఉంది. భూకంపం వల్ల 39 మంది తీవ్రంగా గాయపడ్డారని, అనేక కట్టడాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడం కోసం 300 మంది రెస్క్యూ టీమ్ సభ్యులు కృషి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News